అరుదైన తల రాతేమో నీది…

తన శక్తి ఏంటో తనకి పూర్తిగా తెలిసిన ఆ ఒక్కడివి…

అయిపోయాడురా అనుకున్న నిమిషం నుండి, మళ్ళీ

ఏం కొట్టాడురా అనిపించుకునే దానికి మధ్యలో, నువ్వు ఓర్పుగా

చేసే ప్రయాణం ఉంటది చూడు…

అది…ఆ మైండ్ సెట్ కి అభిమాని ని…

ఒకప్పుడు మూడక్షరాల ఆ పెద్దాయన గురించి చెప్తే విన్నాను…

ఇప్పుడు నిన్ను చూస్తున్నాను…ఒక్కొక్కటిగా అడుగేస్తూ..

అడుగు పెట్టిన రాజ్యాన్ని ఒక్కొక్కటిగా శాసిస్తూ…!

లెగసీ నుండి వచ్చే ప్రతొక్కడూ NTR కాలేడు…

ఇలా తయారయ్యేవాడే NTR …నీలా తయారైతేనే NTR …!

WIKI శాసనాల్లో ఎక్కబోయే… నీ ప్రయాణమే,

నటనని, మాటని వశపరుచుకున్న నేను చూస్తున్న మరో తరపు NTR కధ..!!

నీ ఆలోచనల algorithm, వాక్చాతుర్య formulas ని హాక్ చేయాలని, కాలర్ ఎగరేసుకుని బహిరంగం గా తిరుగుతున్న, అభిమాన దొంగని…!! నీ షార్ట్ పేరు(NTR)లో చివరి అక్షరాన్ని…నాకు తెలియకుండానే నా అసలు పేరుగా చేసుకున్న ‘Ram’ నుండి నీకు MANY MANY HAPPY RETURNS OF THE DAY Jr NTR!!!!!

#

No responses yet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *